Sunday, December 25, 2011

two lucky guys...:P



Russel Peters ...an extra ordinary mimicry artist..rather we can say comedian..what ever..!!

Different races వాళ్ళని భలే imitate 

చేస్తాడు...his parents are from India..settled in canada అని చెప్తాడు shows లో....!!


Indians and chinese వాళ్ళని మాత్రం super imitate చేస్తాడు..!! 


world wide.. అన్ని races and cultures ఉన్నా..వాళ్ళ మద్య ఎంత  hatred ఉన్నా he makes all those comments very easily..that virtually make the issues smaller than people..!! Love his sense of humor..!!


Heroes లో Jim carrey movies చూస్తే why can't I be just like him అనిపిస్తుంది......!! Life ని చాలా easy గా తీసుకోడం..and I've learnt to laugh at myself...!!

Love to watch him when I'm disturbed..:):)!!

Dumb and Dumber movie లో climax మాత్రం  never before never again..dumbness at peak.. అన్నట్టు ఉంటుంది..!!

can't pretend for life time..!!


లేని values పూసుకుని ఎందుకు వూరికే pretend చెయ్యడం...just for the sake of society ..!!!
and its tough to pretend for life time..!!

మనకేమీ life time achievement award లాగ ...life time pretender award ఏమీ 
ఇవ్వరు కదా..!!



" As long as it doesn't hurt anybody or 
make others to suffer...it is absolutely fine having no values..!! "


and when we are talking about values ...the values comes only after the fulfillment of the basic needs like food,shelter and clothing...!!

ఈ 
మద్య ఈ list లో girl friend/boy friend ని కూడా include చేశారేమో ..అస్సలు ఖాళీగా ఉండట్లేదు..జనాలు..:P
(one more thing..ఇది వరకు అమ్మాయిలు అస్సలు accessible గా ఉండేవాళ్ళు కాదు..ఇప్పుడు ok గాని..it will be more fun to see lot more women bloggers..coz we get to see lot more variety of content through women perspective..:P!!!)

మీరు commit అయ్యాక కూడా...


ఇప్పటి వరకు నేను చూసిన short films లో  బాగా connect అయిన short film ఇది.... almost ప్రతి scene ఎక్కడో చూసి
ట్టు.. 
ఎప్పుడో జరిగినట్టు..
అనిపిస్తది..!!


"మీరు commit అయ్యాక కూడా వేరే అమ్మాయిల్ని చూసి సొల్లు కారుస్తారు...!!"
ఈ line మాత్రం hilarious అసలు..!!

http://www.youtube.com/watch?v=yKOg2fxRIbo



though its not my work i would like to share it..!!
(credits to Okhlahoma sooners and their team)


Saturday, December 24, 2011

Probability of failure..!!





" Each time we fail will brings us more closer to the success..!! "

or we can put it this way..!!
"
Our probability of failure is inversely proportional to the number of times  we fail..or the probability of success is directly proportional to the number of failures..!!"

and as long as we learn from our mistakes or failures ..the damage they cause is fairly compensated by the things we learn...!!!
:) 




నువ్వు కూడా billionaire వే..!!!

























I was in love with that comment...!!
(no way.. అయినా నా statement ని మాత్రం withdraw చేసుకోను.. :P !!
)
PS:credits to raaji..!!



Friday, December 23, 2011

33% భయం...!!



యంగిస్తాన్ program లో ఒక student.. RK ని అడిగాడు ...!!
" అమ్మాయిలు,అబ్బాయిలు equal అంటారు కదా....మరి ఈ 33% reservation ఎందుకు sir..? " 
అని ...(may be women's reservation bill గురించి అడిగాడేమో.. )!!!


మహా daring and dashing and definite గా girl friend అయితే ఉండి ఉండదు..తమ్ముడు కి.. :)!!
లేకపోతే ఇంత  సాహసం ..kind of dare devil లా  పైగా అంత మంది అమ్మాయిలు  and audience ముందు..!! పైగా ఆ program airచేసినప్పుడు...నా లాంటి పని పాట లేని వాళ్ళు and TV చూడడమే మా పని అనుకునే viewers చాలా మంది ఉంటారు...ఇవన్నీ i don't care అనుకుని question అయితే అడిగాడు..!!


తర్వాత ఆ college లో సోదరుడి పరిస్తితి ఎలా ఉందో...ఊహించుకోడానికే చాలా భయంగా ఉంది...విచ్చల విడిగా 20-20 cricket 
ఆడుకుని ఉంటారు...తనతో...!!
ఇంకా కొంచెం  aggressive అమ్మాయిలయితే encounter చేసి entertainment tonight లో 
special programme వేయించే chance కూడా ఉంది...!!!


అయినా..అమ్మాయిలని  తస్మదీయులు గా చూడడం మానేసి అస్మదీయులు  గా treat చేస్తే life జిల్ అంటది...!!
అయినా మనం అనుకుంటే ఏం లాభం ..అమ్మాయిలు కూడా అనుకోవాలి కదా...!!!

ఈ higher తెలుగు vocabulary... పాత మాయా బజార్ movie నుండి pick up చేశాను...B)!!


ofcourse...RK గారి answer కూడా బాగానే ఉంది...!!!
[దేవుడా ఈ scene లో involve అయిన student మాత్రం ఇది చదవకుండా ఉండేలా చూడు స్వామీ...!!:P:P]



Thursday, December 22, 2011

కొంతమంది తిట్టకపోతే feel అవుతాం...!!!!



కొంతమంది మనల్ని తిడితే feel అవుతాం....!!కొంతమంది మనల్ని తిట్టకపోతే  అంత కంటే ఎక్కువ feel అవుతాం...!!


 రెండో category లో ఉండేవాళ్ళే మన friends and మనకి కావాల్సిన వాళ్ళు(ముఖ్యంగా మా నాన్న..:P)...!!
recent గా నా personal crisis manager friend కొంచెం తిట్టినట్టు message చేసి ..
తర్వాత నేను feel అవుతానేమో అని  కొంచెం content change చేసి మళ్ళీ message చేశాడు..!!
followed by call .... ఆ call receive చేసుకుని 
" darln...కొంతమంది మనల్ని తిడితే feel అవుతాం....!! నీ లాంటి వాళ్ళు  తిట్టకపోతే feel అవుతాం...!! " అని అన్నాను ...అలా spotaneous గా భలే వచ్చేసింది..!!! 


writer and director త్రివిక్రం effect..అనుకుంట...!! నా life ని  movies and definitely the persons behind the movies...
each and every director and అమ్మాయిలు influence చేసినట్టు ఎవరూ చెయ్యలే్దు..!!

 ఈ blog పొరపాటున ఎవరైన చదివితే definite గా అనుకుంటారు...ఈ item రాజా కి  అమ్మాయిలు ,movies తప్ప వేరే  topic ఏ దొరకదా అని..!!!

may be దానికి పైన explanation చాలేమో..!! 


and ఈ మద్య Hitch అని ఒక english movie లో Will Smith profession మస్త్ ఉంటది...Date doctor అన్నమాట.... " No matter what ,no matter when,no matter who..any man has a chance to sweep any woman off her feet.. :) just needs the right broom.. :P !! " (my favourite line). ఆ character ని 
real life లో నా PCM(personal crisis manager) friend..perfect గా play చెయ్యొచ్చు...!!
(నాకు ఏ problem వచ్చినా first call వాడికే వెళ్తుంది...!! particularly అమ్మాయిలకి సంబంధించిన problems..:)!!!)

ఎంతైనా romantic comedy movies మస్త్ ఉంటాయి...!!!
చాలా విషయాలు తెలుస్తాయి...(aha..no censor..:P:P)!!!

:):)



Tuesday, November 8, 2011

Let's show it in action..!!





Albert Einstein said the following about Mahatma Gandhi...!

"Generations to come will scarce believe that such a one as this ever in flesh and blood walked upon this earth"

నిజమేనేమో..అనిపిస్తుంది...!! మోహన్ దాస్ కరం చంద్ గాంధి  ఆ కాలం లో ఎంతో గొప్ప చదువు Barrister degree, England లో finish చేసి South Africa లో work చేస్తూ అక్కడున్న racial discrimination కి వ్యతిరేకంగా  పోరాడి  India కి తిరిగి వచ్చినప్పుడు తను కూడా ఊహించి ఉండడేమో..Indian history లో most influential persons లో మొదటి వాడిగా ఉంటాడని...!!



అదే Einstein ఇప్పుడు ఉండి ఉంటే ..మన లాంటి corrupted people and politicians ని చూసి ఇలా అనుకునేవాడేమో..!!


" మహానుభావుడు  అప్పట్ల్త్లోనే ఎంతో గొప్పదైన Barrister చదివి ఎంతో డబ్బు ,విలాసవంతమైన life ని  చాలా easy గా వదిలేసి అతి సామాన్యుడిలా ..దేశమంతా తిరిగి దేశమంతటిని  ఐకమత్యం గా ..కుల మతాలకి అతీతం గా ..స్వతంత్ర్య సంగ్రామాన్ని అహింసాయుతం గా నిర్మించి ప్రతి క్షణం ప్రజల కోసం బ్రతికాడు...!!
అంతటి మహోన్నతమైన త్యాగాలు చేసింది ...కులాలు,మతాలు,ప్రాంతాలు గా ...మనుషులను విడదీసి ..వారి మద్య hatred create చేసి ..దాని ద్వారా vote, ఆ vote ద్వారా  power and ఆ power ద్వారా Swiss Bank లో తర తరాలకి సరిపోయే డబ్బు పో్గేసుకుని ...విలాసవంతం గా బ్రతికే ఇలాంటి so called political leaders కోసమా ..?? "



ఏదో news channel లో చుశాను..
"మా పొలం లో వర్షాలు లేక పంట ఎండి పోతుంది..కాని మమ్మల్ని ఎవరూ ఆదుకోరు..అసలు పేదోళ్ళకి సాయం చెయ్యలేరు" అని అంటుంది ఒక పెద్దావిడ (రైతు కుటుంబం) ..!!


ఇది.. పేద వాళ్ళకి government మీద and సమాజం మీద ఉన్న అపారమైన నమ్మకం...!!


ఇప్పటి వరకు మనం corrupt politicians ని తిట్టాం ..అంతటితో ఆగకుండా మనం next stage కి వెళ్ళాలి...ఇంకా words తో కాకుండా  actions తో మనం ఏమి చెయ్యగలమో చేసి చూపిద్దాం.....only we can build a new India..!!

[corrupt politicians ని elections నుంచి బహిష్కరించి ...కొంచెం అయినా నిజాయితీ ఉన్న వాళ్ళని(కంగారు పడకండి ..I believe they still exist..!! ) ఎన్నుకోవడం..and Anti corruption movement..వల్ల కొంతైనా మంచి జరిగితే బాగుండు.. 
!!]


May love and peace prevails..!!
:):)



Saturday, October 29, 2011

मजाक मत करो .. आज sunday है,,,,!!!

ఈ రోజు(saturday) భలే అనిపించింది....ఇది రాస్తున్నంత  సేపు నవ్వుకున్నాను...!!
Matter విషయానికి వస్తే నిన్న night కొంచెం ఎక్కువసేపు net లో time spend  చేసి పడుకుని లేచేసరికి first lecture miss అయ్యానని అర్ధం అయింది... ఇందులో variety  ఏముంది...?? next lecture కి పోదాం అని ready అవుతున్నాను...brush చేసుకుందాం అని బయటికి  వచ్చేసరికి పక్క room నుంచి north indian friend అప్పుడే లేచి బయటకి వచ్చాడు....వాణ్ణి చూడగానే ..నువ్వు కూడా attend అవ్వలేదా..అని అడిగాను...(of course hindi లోనే..).



"मजाक मत करो .. आज sunday है...!!!"అన్నాడు...serious గా ...!!
మస్త్ ..నవ్వుకున్నాను...!!నేనే ..పెద్ద item గాణ్ణి  అనుకుంటే ..నా కంటే భయంకరులు ఉన్నారు అనుకున్నా...!!
పొద్దున్నే భలే entertain చేశాడు....!!
ofcourse...తర్వాత ఎవర్నో అడిగి confirm చేసుకున్నాడనుకోండి..!!



(ఎక్కువ మంది girl friends లేకుండా కొంచెం privacy దొరికితే సరదాగా ..రాసుకోవచ్చు blog..but అమ్మాయిలని offend చేస్తానేమో అని ఒక చిన్న.. micro doubt...let's see.. ఎవరినీ personal గా address చెయ్యకుండా offensive content రాయకుండా ఉండడానికి try చెయ్యాలి...)



Friday, October 28, 2011

Emotional సునామి...!!

శిల్పారామం...ఏదో సంప్రదాయ తెలుగు పండగ అనుకుంట...ఎప్పటి కంటే కొంచెం crowd ఎక్కువగా ఉంది..!!!
ఎవరైనా celebrity classical dance show...అనుకుంట...ఇంకా festive atmosphere రెట్టింపైంది..!!

ఇలాంటి ఒక  location లో ...వీటి  influence ఏమీ లేని... పరిచయమై కొన్ని months కావస్తున్న ఓ 

couple..!! They are walking past the handloom clothes and handicrafts stalls....!!!

ఇంతలో sudden గా... ఓ  happy go lucky  kid.. 

ice cream తింటూ వాళ్ళ మద్యలోకి  entry... !!
ఇంతలో ఆ అమ్మాయి ..భలే cute గా ఉన్నాడు  kid..అని  తనని  పట్టుకునేంత లోపు...ఆ అమ్మాయి 
boy friend...ఆ kid ని భుజాలు పట్టుకుని లేపి,వాళ్ళ మద్య లో నుంచి తీసి  పక్కన దించాడు...!!

then he says..
"తట్టుకోలేను ..sweet heart.........!!
మన మద్యలోకి ...ఎవ్వరొ చ్చినా....even for a fraction of a second...!!"

అమ్మాయి అనుకుంది..."touch చేశావు..ఇంక నీతో  life long touch లో ఉంటాను..!!" అని...!!





pretty good scene ...!!
కాని  ఇలాంటి scenes లో  నా లాంటి వాళ్ళు involve అవడం highly impossible...!!

:P

ఒక మంచి story ready చేస్కోవాలి...love story with tragic ending....and అది తెలుగు audience కి నచ్చాలి..!!(నా dream project..)

All of a sudden..వాన movie గుర్తొచ్చింది....emotional సునామి సృష్టిస్తుంది....movie చూసినంత సేపు....!!
ఎదుట నిలిచింది చూడు ..జలతారు వెన్నెలేమో...really mesmerizing song..!!
పాదాభివందనం MS Raju గారికి...!!!`

(Inspired from friends and the world I live in...!!
special credit to one of my friend..!!post titles మాత్రం భలే పెడతాను ..కదా..!
post title కి అందులో content కి సంబంధం ఏంటా అని ఆలోచించకండే..!!)
 




Thursday, October 27, 2011

I want more from you..!!!

probably...writers or poets అమ్మాయిలని easy గా impress చెయ్యగలరేమో...!!
i don't know how far this statement is correct..!!
అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ...songs విన్నప్పుడు or poetry చదివినప్పుడు ...వీళ్ళకి అమ్మాయిలు impress అయ్యే chance ఎక్కువ ఏమో అని..!!!

ఒక song లో " సహారా పువ్వై పూచెనో  " అని ఉంటుంది ..lyric..!!
probably అది ఒక అమ్మాయికి  ఇలా చెప్తే ...



నీ చూపుకి  సహారా ఎడారి పువ్వై పూస్తుంది...!!
నీ మాటకి AR Rahman piano చిన్నబోతుంది...!!
తెలుసా...sweet heart...:):)!!

wow..ఇలా అన్న మాట...I'm not that good in these kind of things..!! క్రిష్ణ శాస్త్రి (కవితలకి బాగా famous)...లా కొంచెం  feel తో  మంచి  timing చూసి  చెప్తే may be impress అవ్వొచ్చు...and make her to feel that she is really special to u..!!  (ఇంకా వాళ్ళ minimum requirements satisfy అయితే... )...!!

ఇది అమ్మాయిల inherent property అనుకుంట..!!

and about guys...
అబ్బాయిలు ఒక్క అమ్మాయితో సరిపెట్టుకోరంట....yeh ..dil maange more...అంటూ  కొత్త అమ్మాయిలకి try చేస్తూ ఉంటారంట..!!
{"I want more from you" అని భలే అంటుంది..Ileana(colurs Swathi voice) జల్సా movie లో..}
మన గురించి మనం ఎక్కువ రాసుకోకపోవడమే better...!!

No offense girls..it's just an opinion inspired from random situation..!!

అసలు అమ్మాయిలు,అబ్బాయిలని and అబ్బాయిలు,అమ్మాయిలని comment (interpret correct word ఏమో..comment కంటే) చేసుకోకపోతే  ఇంకా drama,melodrama and cinema stories ఎమీ ఉండవేమో...!!!
:P




ఇలా try చేద్దాం..!!

Hate post....!!
కాని ..forced to write this..!!

Some of the so-called macho guys are fit for being their gf's personal assistant/security guard.They stops being lovers and starts acting like as* ho**s...!!


Don't know why...may be I'm forced to write this..!!
లం*  కొడు* అని తిట్టే వాళ్ళు ఎందుకని ఆలోచించరు..??
వాళ్ళు ఓ మంచి అమ్మకి పుట్టారని ...and ఎవరైనా వాళ్ళని కూడా అలాగే తిడితే how painful that would be..!!

After abusing somebody in that way..they should go to their mother and tell her.."అమ్మా ..నేను ఇలా ఒకరిని తిట్టాను " అని ..if she approves it by saying "son/daughter you did a good job."
Then I'm 100% bastard...!!
If she doesn't approve you...,no need to  apologise just feel sorry for yourself...!!!



India ..nuclear bombs.. వేరే country వాళ్ళు  మన మీద దాడి చేస్తే తప్ప use చెయ్యమని moratorium విధించుకున్నట్టు ..నేను కూడా తిట్టడం పై moratorium విధించుకున్నాను..!!


మనం ..తిట్లు ఎవరిని తిడుతున్నామో వాళ్ళనే address చేసేలా ఉంటే బాగుంటుందేమో...not their mother,sister or family members...!!!
మనం ఎలాగూ మహాత్మ గాంధి అంత range కి వెళ్ళలేం కాబట్టి ..ఇలా try చేస్తే better ఏమో...!!!
:O




Somebody plz work this out...!!

మామూలుగా laptop లో ఎప్పుడైనా e-book చదువుతుంటే కళ్ళ మీద చాలా stress ఉంటుంది.ఊరికే కళ్ళు మంట start అయిపొతుంది...!!

అలా కాకుండా normal book లా ఉండే ఏదైనా electronic gadget .. ambiance కి తగ్గట్టు  light sensor తో ,physical book ఎలా చదువుతామో అలాగే కళ్ళ మీద stress లేకుండా..ఏ position లో అయినా(పడుకుని ,కూర్చుని ..ఇలా అన్న మాట) చదువుకోగలిగేలా ఓ 50 or 100 GB memory ఉండేలా ఏదైనా gadget....songs వినడానికి ipod లా వస్తే బాగుండు...!!

నా దగ్గర చాలా ebooks ఉన్నాయి..కాని laptop లో అవన్నీ చదవాలంటే ..highly impossible ...!!
may be Steve Jobs ఉంటే work out చేసేవాడేమో...(miss him)!!

Blue Tooth ..technology ద్వారా ఎలా ఒక mobile నుంచి ఇంకో mobile కి data transfer చేస్తామో ,అలాగే ఏదో ఒక technology తో  ఒకరి brain lo ఉన్న information ఇంకొకరి brain కి పంపే సౌకర్యం ఉంటే బాగుండు...!!
(నా లాంటి వాళ్ళకి exams లో పని easy అవుతుంది..!!)
:P




Ultimate form of creativity

music composition is the ultimate form of creativity...ఆనుకుంట..according to me..!!
ఎందుకంటే good music is soothing for the soul and music లేకుండా చాల forms of art...అంత effective గా ఉండవేమో...ముఖ్యంగా film making,dance,singing లాంటివి.


"The world is what we create"
-AR Rahman.

ఒక interview లో  ఈ statement ఇచ్చారు AR Rahman...అప్పటి వరకు composer గానే తెలిసిన Rahman అంతకంటే ఎక్కువ అనిపించింది....!!
ఈ 
AR Rahman,shankar(director),ManiRatnam  వంటి  వాళ్ళ దగ్గర assistants గా కాకపోయినా కనీసం car driver గా పని చేసినా చాలు ..చాలా నేర్చుకుంటామేమో...!!!

Next జన్మంటూ...ఉంటే either music or sports field లో  ఉంటే బాగుండు...!!




Wednesday, October 26, 2011

ఒక్క scene చాలు ...!!

Love screwed up or failure  or disaster(synonyms ఏవైనా)...అయిన తర్వాత వచ్చే pain ,irritation,విరక్తి  probably జరిగిన దాన్ని వెంటనే accept చెయ్యలేక పోవడం వల్ల వస్తుందనుకుంట.

 " She/He made a choice which is obviously not you. "
ఈ సత్యాన్ని ఎంత త్వరగా  accept చేస్తే అంత మంచిది.

making a choice...........choice విషయానికి వస్తే అమ్మాయిలకి ఎక్కువ choice ఉంటుందేమో.....compared to guys..!!!
ఎవరైనా painless break up procedure కనిపెడితే బాగుండు..!!
I bet the whole humanity will remain indebted towards him/her..!!
(who ever invents it..!!)
"దక్కేది దక్కకుండా పోదు..దక్కనిది ఎన్నటికి దక్కదు.."(apt line for love failures...I  guess..!!)
by Super Star in ముత్తు .

Reason ఏదైనా కావచ్చు.
ఒక్క scene చాలు...movie hit అవ్వడానికి..మర్యాద రామన్న లో సునీల్  cycle chase..పెద రాయుడు movie లో  Rajni Kanth episode...ఒక్కడు movie లో భూమిక మెడ మీద కత్తి పెట్టి ,prince escape అవ్వడం ,and పోకిరి లో prince.. under cover cop అని తెలియడం....!!!

ఇలా ఒక్క scene చాలు..అమ్మాయిలు  .. impress అవ్వడానికి ...!!

మనం అనుకోవచ్చు..మనల్ని నిజంగా ఇష్టపడే వాళ్ళు  or love చేసే వాళ్ళు దొరుకుతారా...?? అని ..!!
But ..మనల్ని విపరీతంగా ఇష్టపడి love చేసే వాళ్ళు definite గా ఉంటారు....(in spite of the flaws in our character )...!!!!
"స్వచ్చమైన  ప్రేమ అంటే కోరి వచ్చే ప్రేమరా..!!"
again by Rajni in బాబా(ఒక song లో అనుకుంట )





" Let's see this carefully...!! '+'(positive) and '-'(negative)... negative ని right angles లో పెడితే వచ్చేదే positive...so..negative situations నుంచి కూడా    positive things  తీసుకోడానికి try చేద్దాం...!! "
(సర్వే జనా సుఖినో భవంతు...!!!)
:)
:P


Contrast is cool..!!

వెన్నెల కి ఎండ అంటే ఏంటో తెలియదు and ఎండ కి వెన్నెల అంటే తెలియదు.
తెలిసే chance కూడా లేదనుకుంట ..!!
ఒక వేళ అవి by chance interact అయితే definite గా మస్త్ సినిమా story  అవుతుంది ..!!

ఈ  గోలంతా దేనికంటే ...ఎప్పుడైనా రెండు contrasting things or persons or situations కలిస్తే definite గా మంచి story వస్తుంది.
Like ఒక rich అమ్మాయి and a poor guy..!!
fair గా ఉన్న అమ్మాయి  and నల్లగా ఉండే అబ్బాయి ..!!
High caste అమ్మాయి and low caste అబ్బాయి ..!!

బాగా చదివే అమ్మాయి and చదువు రాని అబ్బాయి (నాకు లాగ ..అన్న మాట..)
ఇలాంటి stories ఎప్పటికైనా ఒక తెలియని interest create చేస్తాయి.

we can see that in movies like చంటి (వెంకటేష్ and మీనా),మూగ మనసులు,గజిని ,నువ్వు నేను ,తొలి ప్రేమ ,Titanic...!!!
వీటిలో చంటి,తొలి ప్రేమ ,Titanic...ever green కదా...!!
ఎంతైనా ...contrast is cool...కదా..!!!

ఇంకొకటి ...tragic ending ఉన్న movies(especially love stories)...అలాంటివి చూస్తే మస్త్ feel create అవుతుంది...!!!
some kind of adrenal flow or biological reactions(what ever)...జరుగుతాయేమో అప్పుడు....!!

నా life లో best part నేను diploma చదివేటప్పుడు అనుకోవచ్చు .మస్త్ సినిమాలు చూసే వాణ్ణి.
(ఇది ఒక song నుంచి inspiration..!!)




Tuesday, October 25, 2011

Logic కి అందని magic

Entire human life అంతా ఒక logic  కి  అందని magic అని చెప్పుకోవచ్చేమో.
Bcoz right from our birth to the end of our lives అన్ని incidents,happenings,the place where we've  born,the parents we have ,the friends we have and the most dominating factors like 

caste,religion and status in the society we have,girl/boy friends we have.. వాళ్ళు మనకు పరిచయం అయ్యే time, విధానం ఇవేవీ ఒక  logic ,law or rule ఏవీ follow కాని magic అనుకోవచ్చేమో...!!!

మన life లో జరిగేవన్నీ ఇలా జరగాలని ముందే రాసి పెట్టి ఉంటుందా??
or మన life లో జరిగేవన్నీ ఏదో random గా అలా జరిగిపోతూ ఉంటాయా??ఒకో సారి నా life లో వీళ్ళే ఎందుకున్నారు....??
ఈ అమ్మాయి or ఈ friend ఇలానే ఇంత magical గా ఎలా పరిచయం అయ్యారు అనిపిస్తుంది...!!

అప్పుడప్పుడు.. మనతో పాటు ఎప్పటికీ గుర్తుంచుకోవాలనుకునే memories and ఎప్పుడూ మర్చిపోవాలనుకునే memories share చేసుకున్న వాళ్ళు......who ever they are.....!! They suddenly leave this world leaving us alone and helpless in this world....!!!

అందరి lives record చేసి ఒక archive లా store చేసి reference కి ఉంటే బాగుండేమో ..!!!అన్ని scenes కాకపోయినా కొన్ని important and interesting విషయాలయినా....!!
ఈ logic కి అందని magic తర తరాలుగా ఉంటూనే ఉంది andఎప్పటికి ఉంటుందేమో...!!


ఇదంతా human perception కి అందని వేరే dimension కావచ్చు....!!!

(rocky..నువ్వింక relax అవ్వొచ్చు..ఎక్కువ privacy రావడం వల్లేమో నా లాంటి వాళ్ళకి కూడా ఇలాంటి thoughts వస్తున్నాయి..
and కొంత మంది best bloggers వాళ్ళ blogs లొ కొన్ని best posts.. books లా publish చేస్తే బాగుంటుందేమో)




Saturday, September 24, 2011

FX of privacy..!!

అప్పుడప్పుడు..Blogs follow అవుతున్నాను .
కొంచెం privacy ఎక్కువగా దొరకడం 
వల్లేమో 
అప్పుడప్పుడు journal రాసుకుంటున్నాను...really feels good...!! కాని ..posts ఏవైనా రాయాలంటే మనమేమో born lazy..!!..:P
Let's see....!!

ఏమీ ఆశించకుండా ఏ పనైనా చెయ్యడం కుధురుతుందా??
probably ఇది భగవద్గీత లో చెప్పిన most effective philosophy అనుకుంట.
Try చెయ్యాలి follow అవ్వడానికి..!!

Relax నికయో(నిష్కామ కర్మ యోధుడు)...;)..ఇదంతా నీకు suit కాదు....:P

when a girl is associated with money or wealth(what ever)..!!
it sounds best..!!

and

when a girl is associated with
wealth and beauty....!!it sounds better than best ...!!

but, when a girl is associated with wealth,beauty and she is the only daughter of her father..!!
it is.. even better than the best

.....Rajni(super star,my all time fav),Shankar combination la extravaganza నే.. కదా..!!
అలాంటి combination దొరికితె నికయో(నిష్కామ కర్మ యోధుడు) ఇంక action start చేసేస్తాడు..
పంచ వన్నెల రామ చిలకా ...!! 

నిధి లాగ దొరికావె తళుకా  తళుకా....!!
వదిలేసి పోమాకె మొలకా మొలకా..!!

అని పాడుకుంటూ..!!!

ఇలా work out అయితేనా ................!!!!!!!!
USA కి Bin Laden దొరికినప్పటి కంటె ఎక్కువ సంబరాలు చేస్తాను ....!!!
(పోలిక ను చూడకుండా sense అర్ధం  చేసుకోడానికి try చెయ్యండి..)





Saturday, May 7, 2011

Love Insurance

I've come across lot of people whose love stories and love life ended up in failure rather screwed up
from both sides or be it one sided.(నా పరిస్తితి కూడ అంతే అనుకోండి.:) )
Even life less things like electronic gadgets have got insurance for damage or failure of intended operation. Of course,we people have life insurance which is beneficial to every body but not us.
The emotional breakdown is the most delicate and painful stuff which we have to deal with ourselves.

But...Here comes to our rescue..the Love insurance.
Hope this love insurance provides with a compensation which negates the effects of a failure.
Benefits of love failure if you are covered with Love Insurance from ప్రేమ భీమా కార్పొరేషన్(Love Insurance Corporation)...

1)one will get a huge amount of money that is sufficient to have fun for at least one month(according to premium paid and relative bonding of the relationship) .

2)LIC will help you get another guy or girl(who are far better than your ex-gf/bf).

3)You will be given with attractive tour packages to let you know that there is bigger world waiting for you.

4)and lot more....



Now..pray that LIC would not go bankrupt.....!!