Wednesday, February 22, 2012

Never try this....!!!


నాకే గాని జెస్సీ(ఏ మాయ చే్సావె movie) లాంటి ఒక girl friend ఉంటే "నువ్వొక పువ్వుల మాసం" song  ని నేనే రాసానని చెప్పి dedicate చేసేవాణ్ణి ....(ఎలాగూ cinema knowledge ఉండదు కాబట్టి నిజం తెలిసే chance లేదు)...!! రామ జోగయ్య శాస్త్రి ...uber pleasing lyrics రాసారు..!!కాని ..జెస్సీ లాంటి అమ్మాయికి మనం అబద్దం చెప్పామని తెలిస్తే....OMG(oh my goddess) extreme hell engineering technology తో చంపేస్తది..!!
కోతిమూక movie లో song అది..!!కథ movie(Genelia.. heroine) లో " టక టక టక టక ఎవరో ..నా మది గది తలుపులు తడితే...." song కూడా మస్త్ ఉంటది..girl friend కి వినిపించొచ్చు..!!!! పిల్ల జమిందారు movie లో "ఊపిరి ఆడదు నాకు ఎదురు నువ్వైతే..."ఈ song ఇప్పుడు playlist లో బాగా play అవుతున్న song.


http://www.youtube.com/watch?v=MgVLlh4pOgY


(courtesy: kothimuka movie team)