అప్పుడప్పుడు..Blogs follow అవుతున్నాను .
కొంచెం privacy ఎక్కువగా దొరకడం వల్లేమో
అప్పుడప్పుడు journal రాసుకుంటున్నాను...really feels good...!! కాని ..posts ఏవైనా రాయాలంటే మనమేమో born lazy..!!..:P
Let's see....!!
ఏమీ ఆశించకుండా ఏ పనైనా చెయ్యడం కుధురుతుందా??
probably ఇది భగవద్గీత లో చెప్పిన most effective philosophy అనుకుంట.
Try చెయ్యాలి follow అవ్వడానికి..!!
Relax నికయో(నిష్కామ కర్మ యోధుడు)...;)..ఇదంతా నీకు suit కాదు....:P
when a girl is associated with money or wealth(what ever)..!!
it sounds best..!!
and
when a girl is associated with wealth and beauty....!!it sounds better than best ...!!
but, when a girl is associated with wealth,beauty and she is the only daughter of her father..!!
it is.. even better than the best
.....Rajni(super star,my all time fav),Shankar combination la extravaganza నే.. కదా..!!
అలాంటి combination దొరికితె నికయో(నిష్కామ కర్మ యోధుడు) ఇంక action start చేసేస్తాడు..
పంచ వన్నెల రామ చిలకా ...!!
నిధి లాగ దొరికావె తళుకా తళుకా....!!
వదిలేసి పోమాకె మొలకా మొలకా..!!
అని పాడుకుంటూ..!!!
ఇలా work out అయితేనా ................!!!!!!!!
USA కి Bin Laden దొరికినప్పటి కంటె ఎక్కువ సంబరాలు చేస్తాను ....!!!
(పోలిక ను చూడకుండా sense అర్ధం చేసుకోడానికి try చెయ్యండి..)

No comments:
Post a Comment