Entire human life అంతా ఒక logic కి అందని magic అని చెప్పుకోవచ్చేమో.
Bcoz right from our birth to the end of our lives అన్ని incidents,happenings,the place where we've born,the parents we have ,the friends we have and the most dominating factors like
ఇదంతా human perception కి అందని వేరే dimension కావచ్చు....!!!
(rocky..నువ్వింక relax అవ్వొచ్చు..ఎక్కువ privacy రావడం వల్లేమో నా లాంటి వాళ్ళకి కూడా ఇలాంటి thoughts వస్తున్నాయి..
and కొంత మంది best bloggers వాళ్ళ blogs లొ కొన్ని best posts.. books లా publish చేస్తే బాగుంటుందేమో)
Bcoz right from our birth to the end of our lives అన్ని incidents,happenings,the place where we've born,the parents we have ,the friends we have and the most dominating factors like
caste,religion and status in the society we have,girl/boy friends we have.. వాళ్ళు మనకు పరిచయం అయ్యే time, విధానం ఇవేవీ ఒక logic ,law or rule ఏవీ follow కాని magic అనుకోవచ్చేమో...!!!
మన life లో జరిగేవన్నీ ఇలా జరగాలని ముందే రాసి పెట్టి ఉంటుందా??
or మన life లో జరిగేవన్నీ ఏదో random గా అలా జరిగిపోతూ ఉంటాయా??ఒకో సారి నా life లో వీళ్ళే ఎందుకున్నారు....??
ఈ అమ్మాయి or ఈ friend ఇలానే ఇంత magical గా ఎలా పరిచయం అయ్యారు అనిపిస్తుంది...!!
అప్పుడప్పుడు.. మనతో పాటు ఎప్పటికీ గుర్తుంచుకోవాలనుకునే memories and ఎప్పుడూ మర్చిపోవాలనుకునే memories share చేసుకున్న వాళ్ళు......who ever they are.....!! They suddenly leave this world leaving us alone and helpless in this world....!!!
అందరి lives record చేసి ఒక archive లా store చేసి reference కి ఉంటే బాగుండేమో ..!!!అన్ని scenes కాకపోయినా కొన్ని important and interesting విషయాలయినా....!!
ఈ logic కి అందని magic తర తరాలుగా ఉంటూనే ఉంది andఎప్పటికి ఉంటుందేమో...!!
ఇదంతా human perception కి అందని వేరే dimension కావచ్చు....!!!
(rocky..నువ్వింక relax అవ్వొచ్చు..ఎక్కువ privacy రావడం వల్లేమో నా లాంటి వాళ్ళకి కూడా ఇలాంటి thoughts వస్తున్నాయి..
and కొంత మంది best bloggers వాళ్ళ blogs లొ కొన్ని best posts.. books లా publish చేస్తే బాగుంటుందేమో)
No comments:
Post a Comment