Wednesday, October 26, 2011

ఒక్క scene చాలు ...!!

Love screwed up or failure  or disaster(synonyms ఏవైనా)...అయిన తర్వాత వచ్చే pain ,irritation,విరక్తి  probably జరిగిన దాన్ని వెంటనే accept చెయ్యలేక పోవడం వల్ల వస్తుందనుకుంట.

 " She/He made a choice which is obviously not you. "
ఈ సత్యాన్ని ఎంత త్వరగా  accept చేస్తే అంత మంచిది.

making a choice...........choice విషయానికి వస్తే అమ్మాయిలకి ఎక్కువ choice ఉంటుందేమో.....compared to guys..!!!
ఎవరైనా painless break up procedure కనిపెడితే బాగుండు..!!
I bet the whole humanity will remain indebted towards him/her..!!
(who ever invents it..!!)
"దక్కేది దక్కకుండా పోదు..దక్కనిది ఎన్నటికి దక్కదు.."(apt line for love failures...I  guess..!!)
by Super Star in ముత్తు .

Reason ఏదైనా కావచ్చు.
ఒక్క scene చాలు...movie hit అవ్వడానికి..మర్యాద రామన్న లో సునీల్  cycle chase..పెద రాయుడు movie లో  Rajni Kanth episode...ఒక్కడు movie లో భూమిక మెడ మీద కత్తి పెట్టి ,prince escape అవ్వడం ,and పోకిరి లో prince.. under cover cop అని తెలియడం....!!!

ఇలా ఒక్క scene చాలు..అమ్మాయిలు  .. impress అవ్వడానికి ...!!

మనం అనుకోవచ్చు..మనల్ని నిజంగా ఇష్టపడే వాళ్ళు  or love చేసే వాళ్ళు దొరుకుతారా...?? అని ..!!
But ..మనల్ని విపరీతంగా ఇష్టపడి love చేసే వాళ్ళు definite గా ఉంటారు....(in spite of the flaws in our character )...!!!!
"స్వచ్చమైన  ప్రేమ అంటే కోరి వచ్చే ప్రేమరా..!!"
again by Rajni in బాబా(ఒక song లో అనుకుంట )





" Let's see this carefully...!! '+'(positive) and '-'(negative)... negative ని right angles లో పెడితే వచ్చేదే positive...so..negative situations నుంచి కూడా    positive things  తీసుకోడానికి try చేద్దాం...!! "
(సర్వే జనా సుఖినో భవంతు...!!!)
:)
:P


No comments:

Post a Comment