Wednesday, October 26, 2011

Contrast is cool..!!

వెన్నెల కి ఎండ అంటే ఏంటో తెలియదు and ఎండ కి వెన్నెల అంటే తెలియదు.
తెలిసే chance కూడా లేదనుకుంట ..!!
ఒక వేళ అవి by chance interact అయితే definite గా మస్త్ సినిమా story  అవుతుంది ..!!

ఈ  గోలంతా దేనికంటే ...ఎప్పుడైనా రెండు contrasting things or persons or situations కలిస్తే definite గా మంచి story వస్తుంది.
Like ఒక rich అమ్మాయి and a poor guy..!!
fair గా ఉన్న అమ్మాయి  and నల్లగా ఉండే అబ్బాయి ..!!
High caste అమ్మాయి and low caste అబ్బాయి ..!!

బాగా చదివే అమ్మాయి and చదువు రాని అబ్బాయి (నాకు లాగ ..అన్న మాట..)
ఇలాంటి stories ఎప్పటికైనా ఒక తెలియని interest create చేస్తాయి.

we can see that in movies like చంటి (వెంకటేష్ and మీనా),మూగ మనసులు,గజిని ,నువ్వు నేను ,తొలి ప్రేమ ,Titanic...!!!
వీటిలో చంటి,తొలి ప్రేమ ,Titanic...ever green కదా...!!
ఎంతైనా ...contrast is cool...కదా..!!!

ఇంకొకటి ...tragic ending ఉన్న movies(especially love stories)...అలాంటివి చూస్తే మస్త్ feel create అవుతుంది...!!!
some kind of adrenal flow or biological reactions(what ever)...జరుగుతాయేమో అప్పుడు....!!

నా life లో best part నేను diploma చదివేటప్పుడు అనుకోవచ్చు .మస్త్ సినిమాలు చూసే వాణ్ణి.
(ఇది ఒక song నుంచి inspiration..!!)




2 comments: