probably...writers or poets అమ్మాయిలని easy గా impress చెయ్యగలరేమో...!!
i don't know how far this statement is correct..!!
అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ...songs విన్నప్పుడు or poetry చదివినప్పుడు ...వీళ్ళకి అమ్మాయిలు impress అయ్యే chance ఎక్కువ ఏమో అని..!!!
ఒక song లో " సహారా పువ్వై పూచెనో " అని ఉంటుంది ..lyric..!!
probably అది ఒక అమ్మాయికి ఇలా చెప్తే ...
నీ చూపుకి సహారా ఎడారి పువ్వై పూస్తుంది...!!
నీ మాటకి AR Rahman piano చిన్నబోతుంది...!!
తెలుసా...sweet heart...:):)!!
wow..ఇలా అన్న మాట...I'm not that good in these kind of things..!! క్రిష్ణ శాస్త్రి (కవితలకి బాగా famous)...లా కొంచెం feel తో మంచి timing చూసి చెప్తే may be impress అవ్వొచ్చు...and make her to feel that she is really special to u..!! (ఇంకా వాళ్ళ minimum requirements satisfy అయితే... )...!!
ఇది అమ్మాయిల inherent property అనుకుంట..!!
and about guys...
అబ్బాయిలు ఒక్క అమ్మాయితో సరిపెట్టుకోరంట....yeh ..dil maange more...అంటూ కొత్త అమ్మాయిలకి try చేస్తూ ఉంటారంట..!!
{"I want more from you" అని భలే అంటుంది..Ileana(colurs Swathi voice) జల్సా movie లో..}
మన గురించి మనం ఎక్కువ రాసుకోకపోవడమే better...!!
No offense girls..it's just an opinion inspired from random situation..!!
అసలు అమ్మాయిలు,అబ్బాయిలని and అబ్బాయిలు,అమ్మాయిలని comment (interpret correct word ఏమో..comment కంటే) చేసుకోకపోతే ఇంకా drama,melodrama and cinema stories ఎమీ ఉండవేమో...!!!
:P

No comments:
Post a Comment