music composition is the ultimate form of creativity...ఆనుకుంట..according to me..!!
ఎందుకంటే good music is soothing for the soul and music లేకుండా చాల forms of art...అంత effective గా ఉండవేమో...ముఖ్యంగా film making,dance,singing లాంటివి.
"The world is what we create"
-AR Rahman.
ఒక interview లో ఈ statement ఇచ్చారు AR Rahman...అప్పటి వరకు composer గానే తెలిసిన Rahman అంతకంటే ఎక్కువ అనిపించింది....!!
ఈ AR Rahman,shankar(director),ManiRatnam వంటి వాళ్ళ దగ్గర assistants గా కాకపోయినా కనీసం car driver గా పని చేసినా చాలు ..చాలా నేర్చుకుంటామేమో...!!!
Next జన్మంటూ...ఉంటే either music or sports field లో ఉంటే బాగుండు...!!

No comments:
Post a Comment