మామూలుగా laptop లో ఎప్పుడైనా e-book చదువుతుంటే కళ్ళ మీద చాలా stress ఉంటుంది.ఊరికే కళ్ళు మంట start అయిపొతుంది...!!
అలా కాకుండా normal book లా ఉండే ఏదైనా electronic gadget .. ambiance కి తగ్గట్టు light sensor తో ,physical book ఎలా చదువుతామో అలాగే కళ్ళ మీద stress లేకుండా..ఏ position లో అయినా(పడుకుని ,కూర్చుని ..ఇలా అన్న మాట) చదువుకోగలిగేలా ఓ 50 or 100 GB memory ఉండేలా ఏదైనా gadget....songs వినడానికి ipod లా వస్తే బాగుండు...!!
నా దగ్గర చాలా ebooks ఉన్నాయి..కాని laptop లో అవన్నీ చదవాలంటే ..highly impossible ...!!
may be Steve Jobs ఉంటే work out చేసేవాడేమో...(miss him)!!
Blue Tooth ..technology ద్వారా ఎలా ఒక mobile నుంచి ఇంకో mobile కి data transfer చేస్తామో ,అలాగే ఏదో ఒక technology తో ఒకరి brain lo ఉన్న information ఇంకొకరి brain కి పంపే సౌకర్యం ఉంటే బాగుండు...!!
(నా లాంటి వాళ్ళకి exams లో పని easy అవుతుంది..!!)
:P

No comments:
Post a Comment