శిల్పారామం...ఏదో సంప్రదాయ తెలుగు పండగ అనుకుంట...ఎప్పటి కంటే కొంచెం crowd ఎక్కువగా ఉంది..!!!
ఎవరైనా celebrity classical dance show...అనుకుంట...ఇంకా festive atmosphere రెట్టింపైంది..!!
ఇలాంటి ఒక location లో ...వీటి influence ఏమీ లేని... పరిచయమై కొన్ని months కావస్తున్న ఓ
couple..!! They are walking past the handloom clothes and handicrafts stalls....!!!
ఇంతలో sudden గా... ఓ happy go lucky kid..
ice cream తింటూ వాళ్ళ మద్యలోకి entry... !!
ఇంతలో ఆ అమ్మాయి ..భలే cute గా ఉన్నాడు kid..అని తనని పట్టుకునేంత లోపు...ఆ అమ్మాయి boy friend...ఆ kid ని భుజాలు పట్టుకుని లేపి,వాళ్ళ మద్య లో నుంచి తీసి పక్కన దించాడు...!!
then he says.."తట్టుకోలేను ..sweet heart.........!!
మన మద్యలోకి ...ఎవ్వరొ చ్చినా....even for a fraction of a second...!!"
అమ్మాయి అనుకుంది..."touch చేశావు..ఇంక నీతో life long touch లో ఉంటాను..!!" అని...!!
pretty good scene ...!!
కాని ఇలాంటి scenes లో నా లాంటి వాళ్ళు involve అవడం highly impossible...!!
ఒక మంచి story ready చేస్కోవాలి...love story with tragic ending....and అది తెలుగు audience కి నచ్చాలి..!!(నా dream project..)
All of a sudden..వాన movie గుర్తొచ్చింది....emotional సునామి సృష్టిస్తుంది....movie చూసినంత సేపు....!!
ఎదుట నిలిచింది చూడు ..జలతారు వెన్నెలేమో...really mesmerizing song..!!
పాదాభివందనం MS Raju గారికి...!!!`
(Inspired from friends and the world I live in...!!
special credit to one of my friend..!!post titles మాత్రం భలే పెడతాను ..కదా..!
post title కి అందులో content కి సంబంధం ఏంటా అని ఆలోచించకండే..!!)

:P

No comments:
Post a Comment