Albert Einstein said the following about Mahatma Gandhi...!
"Generations to come will scarce believe that such a one as this ever in flesh and blood walked upon this earth"
నిజమేనేమో..అనిపిస్తుంది...!! మోహన్ దాస్ కరం చంద్ గాంధి ఆ కాలం లో ఎంతో గొప్ప చదువు Barrister degree, England లో finish చేసి South Africa లో work చేస్తూ అక్కడున్న racial discrimination కి వ్యతిరేకంగా పోరాడి India కి తిరిగి వచ్చినప్పుడు తను కూడా ఊహించి ఉండడేమో..Indian history లో most influential persons లో మొదటి వాడిగా ఉంటాడని...!!
అదే Einstein ఇప్పుడు ఉండి ఉంటే ..మన లాంటి corrupted people and politicians ని చూసి ఇలా అనుకునేవాడేమో..!!
" మహానుభావుడు అప్పట్ల్త్లోనే ఎంతో గొప్పదైన Barrister చదివి ఎంతో డబ్బు ,విలాసవంతమైన life ని చాలా easy గా వదిలేసి అతి సామాన్యుడిలా ..దేశమంతా తిరిగి దేశమంతటిని ఐకమత్యం గా ..కుల మతాలకి అతీతం గా ..స్వతంత్ర్య సంగ్రామాన్ని అహింసాయుతం గా నిర్మించి ప్రతి క్షణం ప్రజల కోసం బ్రతికాడు...!!
అంతటి మహోన్నతమైన త్యాగాలు చేసింది ...కులాలు,మతాలు,ప్రాంతాలు గా ...మనుషులను విడదీసి ..వారి మద్య hatred create చేసి ..దాని ద్వారా vote, ఆ vote ద్వారా power and ఆ power ద్వారా Swiss Bank లో తర తరాలకి సరిపోయే డబ్బు పో్గేసుకుని ...విలాసవంతం గా బ్రతికే ఇలాంటి so called political leaders కోసమా ..?? "
ఏదో news channel లో చుశాను..
"మా పొలం లో వర్షాలు లేక పంట ఎండి పోతుంది..కాని మమ్మల్ని ఎవరూ ఆదుకోరు..అసలు పేదోళ్ళకి సాయం చెయ్యలేరు" అని అంటుంది ఒక పెద్దావిడ (రైతు కుటుంబం) ..!!
ఇది.. పేద వాళ్ళకి government మీద and సమాజం మీద ఉన్న అపారమైన నమ్మకం...!!
ఇప్పటి వరకు మనం corrupt politicians ని తిట్టాం ..అంతటితో ఆగకుండా మనం next stage కి వెళ్ళాలి...ఇంకా words తో కాకుండా actions తో మనం ఏమి చెయ్యగలమో చేసి చూపిద్దాం.....only we can build a new India..!!
[corrupt politicians ని elections నుంచి బహిష్కరించి ...కొంచెం అయినా నిజాయితీ ఉన్న వాళ్ళని(కంగారు పడకండి ..I believe they still exist..!! ) ఎన్నుకోవడం..and Anti corruption movement..వల్ల కొంతైనా మంచి జరిగితే బాగుండు.. !!]
May love and peace prevails..!!
:):)
No comments:
Post a Comment