కొంతమంది మనల్ని తిడితే feel అవుతాం....!!కొంతమంది మనల్ని తిట్టకపోతే అంత కంటే ఎక్కువ feel అవుతాం...!!
రెండో category లో ఉండేవాళ్ళే మన friends and మనకి కావాల్సిన వాళ్ళు(ముఖ్యంగా మా నాన్న..:P)...!!
recent గా నా personal crisis manager friend కొంచెం తిట్టినట్టు message చేసి ..
తర్వాత నేను feel అవుతానేమో అని కొంచెం content change చేసి మళ్ళీ message చేశాడు..!!
followed by call .... ఆ call receive చేసుకుని
" darln...కొంతమంది మనల్ని తిడితే feel అవుతాం....!! నీ లాంటి వాళ్ళు తిట్టకపోతే feel అవుతాం...!! " అని అన్నాను ...అలా spotaneous గా భలే వచ్చేసింది..!!!
writer and director త్రివిక్రం effect..అనుకుంట...!! నా life ని movies and definitely the persons behind the movies...
each and every director and అమ్మాయిలు influence చేసినట్టు ఎవరూ చెయ్యలే్దు..!!
ఈ blog పొరపాటున ఎవరైన చదివితే definite గా అనుకుంటారు...ఈ item రాజా కి అమ్మాయిలు ,movies తప్ప వేరే topic ఏ దొరకదా అని..!!!
may be దానికి పైన explanation చాలేమో..!!
and ఈ మద్య Hitch అని ఒక english movie లో Will Smith profession మస్త్ ఉంటది...Date doctor అన్నమాట.... " No matter what ,no matter when,no matter who..any man has a chance to sweep any woman off her feet.. :) just needs the right broom.. :P !! " (my favourite line). ఆ character ని
real life లో నా PCM(personal crisis manager) friend..perfect గా play చెయ్యొచ్చు...!!
(నాకు ఏ problem వచ్చినా first call వాడికే వెళ్తుంది...!! particularly అమ్మాయిలకి సంబంధించిన problems..:)!!!)
ఎంతైనా romantic comedy movies మస్త్ ఉంటాయి...!!!
చాలా విషయాలు తెలుస్తాయి...(aha..no censor..:P:P)!!!
:):)
No comments:
Post a Comment