Friday, December 23, 2011

33% భయం...!!



యంగిస్తాన్ program లో ఒక student.. RK ని అడిగాడు ...!!
" అమ్మాయిలు,అబ్బాయిలు equal అంటారు కదా....మరి ఈ 33% reservation ఎందుకు sir..? " 
అని ...(may be women's reservation bill గురించి అడిగాడేమో.. )!!!


మహా daring and dashing and definite గా girl friend అయితే ఉండి ఉండదు..తమ్ముడు కి.. :)!!
లేకపోతే ఇంత  సాహసం ..kind of dare devil లా  పైగా అంత మంది అమ్మాయిలు  and audience ముందు..!! పైగా ఆ program airచేసినప్పుడు...నా లాంటి పని పాట లేని వాళ్ళు and TV చూడడమే మా పని అనుకునే viewers చాలా మంది ఉంటారు...ఇవన్నీ i don't care అనుకుని question అయితే అడిగాడు..!!


తర్వాత ఆ college లో సోదరుడి పరిస్తితి ఎలా ఉందో...ఊహించుకోడానికే చాలా భయంగా ఉంది...విచ్చల విడిగా 20-20 cricket 
ఆడుకుని ఉంటారు...తనతో...!!
ఇంకా కొంచెం  aggressive అమ్మాయిలయితే encounter చేసి entertainment tonight లో 
special programme వేయించే chance కూడా ఉంది...!!!


అయినా..అమ్మాయిలని  తస్మదీయులు గా చూడడం మానేసి అస్మదీయులు  గా treat చేస్తే life జిల్ అంటది...!!
అయినా మనం అనుకుంటే ఏం లాభం ..అమ్మాయిలు కూడా అనుకోవాలి కదా...!!!

ఈ higher తెలుగు vocabulary... పాత మాయా బజార్ movie నుండి pick up చేశాను...B)!!


ofcourse...RK గారి answer కూడా బాగానే ఉంది...!!!
[దేవుడా ఈ scene లో involve అయిన student మాత్రం ఇది చదవకుండా ఉండేలా చూడు స్వామీ...!!:P:P]



No comments:

Post a Comment