Sunday, April 15, 2012
Saturday, April 14, 2012
Friday, April 13, 2012
Monday, April 9, 2012
Sunday, April 1, 2012
Friday, March 30, 2012
Wednesday, February 22, 2012
Never try this....!!!
కోతిమూక movie లో song అది..!!కథ movie(Genelia.. heroine) లో " టక టక టక టక ఎవరో ..నా మది గది తలుపులు తడితే...." song కూడా మస్త్ ఉంటది..girl friend కి వినిపించొచ్చు..!!!! పిల్ల జమిందారు movie లో "ఊపిరి ఆడదు నాకు ఎదురు నువ్వైతే..."ఈ song ఇప్పుడు playlist లో బాగా play అవుతున్న song.
http://www.youtube.com/watch?v=MgVLlh4pOgY
(courtesy: kothimuka movie team)
Sunday, December 25, 2011
two lucky guys...:P
Russel
Peters ...an extra ordinary mimicry artist..rather we can say comedian..what
ever..!!
Different
races వాళ్ళని భలే imitate
చేస్తాడు...his
parents are from India..settled in canada అని చెప్తాడు shows లో....!!
Indians
and chinese వాళ్ళని మాత్రం super
imitate చేస్తాడు..!!
world
wide.. అన్ని races and
cultures ఉన్నా..వాళ్ళ మద్య ఎంత hatred ఉన్నా he
makes all those comments very easily..that virtually make the issues
smaller than people..!! Love his sense of humor..!!
Heroes లో Jim
carrey movies చూస్తే why can't
I be just like him అనిపిస్తుంది......!! Life ని చాలా easy గా తీసుకోడం..and I've
learnt to laugh at myself...!!
Love to
watch him when I'm disturbed..:):)!!
Dumb and
Dumber movie లో climax మాత్రం never
before never again..dumbness at peak.. అన్నట్టు
ఉంటుంది..!!
can't pretend for life time..!!
లేని values పూసుకుని ఎందుకు వూరికే pretend చెయ్యడం...just for the sake of society ..!!!
and its tough to pretend for life time..!!
మనకేమీ life time achievement award లాగ ...life time pretender award ఏమీ
ఇవ్వరు కదా..!!
" As long as it doesn't hurt anybody or
make others to suffer...it is absolutely fine having no values..!! "
and when we are talking about values ...the values comes only after the fulfillment of the basic needs like food,shelter and clothing...!!
ఈ మద్య ఈ list లో girl friend/boy friend ని కూడా include చేశారేమో ..అస్సలు ఖాళీగా ఉండట్లేదు..జనాలు..:P
(one more thing..ఇది వరకు అమ్మాయిలు అస్సలు accessible గా ఉండేవాళ్ళు కాదు..ఇప్పుడు ok గాని..it will be more fun to see lot more women bloggers..coz we get to see lot more variety of content through women perspective..:P!!!)
మీరు commit అయ్యాక కూడా...
ఇప్పటి వరకు నేను చూసిన short films లో బాగా connect అయిన short film ఇది.... almost ప్రతి scene ఎక్కడో చూసి
న
ట్టు..
ఎప్పుడో జరిగినట్టు..
అనిపిస్తది..!!
"మీరు commit అయ్యాక కూడా వేరే అమ్మాయిల్ని చూసి సొల్లు కారుస్తారు...!!"
though its not my work i would like to share it..!!
(credits to Okhlahoma sooners and their team)
(credits to Okhlahoma sooners and their team)
Saturday, December 24, 2011
Probability of failure..!!
" Each time we fail will brings us more closer to the success..!! "
or we can put it this way..!!
"Our probability of failure is inversely proportional to the number of times we fail..or the probability of success is directly proportional to the number of failures..!!"
and as long as we learn from our mistakes or failures ..the damage they cause is fairly compensated by the things we learn...!!!
:)
Friday, December 23, 2011
33% భయం...!!
యంగిస్తాన్ program లో ఒక student.. RK ని అడిగాడు ...!!
" అమ్మాయిలు,అబ్బాయిలు equal అంటారు కదా....మరి ఈ 33% reservation ఎందుకు sir..? "
అని ...(may be women's reservation bill గురించి అడిగాడేమో.. )!!!
మహా daring and dashing and definite గా girl friend అయితే ఉండి ఉండదు..తమ్ముడు కి.. :)!!
లేకపోతే ఇంత సాహసం ..kind of dare devil లా పైగా అంత మంది అమ్మాయిలు and audience ముందు..!! పైగా ఆ program airచేసినప్పుడు...నా లాంటి పని పాట లేని వాళ్ళు and TV చూడడమే మా పని అనుకునే viewers చాలా మంది ఉంటారు...ఇవన్నీ i don't care అనుకుని question అయితే అడిగాడు..!!
తర్వాత ఆ college లో సోదరుడి పరిస్తితి ఎలా ఉందో...ఊహించుకోడానికే చాలా భయంగా ఉంది...విచ్చల విడిగా 20-20 cricket
ఆడుకుని ఉంటారు...తనతో...!!
ఇంకా కొంచెం aggressive అమ్మాయిలయితే encounter చేసి entertainment tonight లో
special programme వేయించే chance కూడా ఉంది...!!!
అయినా..అమ్మాయిలని తస్మదీయులు గా చూడడం మానేసి అస్మదీయులు గా treat చేస్తే life జిల్ అంటది...!!
అయినా మనం అనుకుంటే ఏం లాభం ..అమ్మాయిలు కూడా అనుకోవాలి కదా...!!!
ఈ higher తెలుగు vocabulary... పాత మాయా బజార్ movie నుండి pick up చేశాను...B)!!
ofcourse...RK గారి answer కూడా బాగానే ఉంది...!!!
[దేవుడా ఈ scene లో involve అయిన student మాత్రం ఇది చదవకుండా ఉండేలా చూడు స్వామీ...!!:P:P]
Subscribe to:
Posts (Atom)
