Sunday, December 25, 2011

two lucky guys...:P



Russel Peters ...an extra ordinary mimicry artist..rather we can say comedian..what ever..!!

Different races వాళ్ళని భలే imitate 

చేస్తాడు...his parents are from India..settled in canada అని చెప్తాడు shows లో....!!


Indians and chinese వాళ్ళని మాత్రం super imitate చేస్తాడు..!! 


world wide.. అన్ని races and cultures ఉన్నా..వాళ్ళ మద్య ఎంత  hatred ఉన్నా he makes all those comments very easily..that virtually make the issues smaller than people..!! Love his sense of humor..!!


Heroes లో Jim carrey movies చూస్తే why can't I be just like him అనిపిస్తుంది......!! Life ని చాలా easy గా తీసుకోడం..and I've learnt to laugh at myself...!!

Love to watch him when I'm disturbed..:):)!!

Dumb and Dumber movie లో climax మాత్రం  never before never again..dumbness at peak.. అన్నట్టు ఉంటుంది..!!

can't pretend for life time..!!


లేని values పూసుకుని ఎందుకు వూరికే pretend చెయ్యడం...just for the sake of society ..!!!
and its tough to pretend for life time..!!

మనకేమీ life time achievement award లాగ ...life time pretender award ఏమీ 
ఇవ్వరు కదా..!!



" As long as it doesn't hurt anybody or 
make others to suffer...it is absolutely fine having no values..!! "


and when we are talking about values ...the values comes only after the fulfillment of the basic needs like food,shelter and clothing...!!

ఈ 
మద్య ఈ list లో girl friend/boy friend ని కూడా include చేశారేమో ..అస్సలు ఖాళీగా ఉండట్లేదు..జనాలు..:P
(one more thing..ఇది వరకు అమ్మాయిలు అస్సలు accessible గా ఉండేవాళ్ళు కాదు..ఇప్పుడు ok గాని..it will be more fun to see lot more women bloggers..coz we get to see lot more variety of content through women perspective..:P!!!)

మీరు commit అయ్యాక కూడా...


ఇప్పటి వరకు నేను చూసిన short films లో  బాగా connect అయిన short film ఇది.... almost ప్రతి scene ఎక్కడో చూసి
ట్టు.. 
ఎప్పుడో జరిగినట్టు..
అనిపిస్తది..!!


"మీరు commit అయ్యాక కూడా వేరే అమ్మాయిల్ని చూసి సొల్లు కారుస్తారు...!!"
ఈ line మాత్రం hilarious అసలు..!!

http://www.youtube.com/watch?v=yKOg2fxRIbo



though its not my work i would like to share it..!!
(credits to Okhlahoma sooners and their team)


Saturday, December 24, 2011

Probability of failure..!!





" Each time we fail will brings us more closer to the success..!! "

or we can put it this way..!!
"
Our probability of failure is inversely proportional to the number of times  we fail..or the probability of success is directly proportional to the number of failures..!!"

and as long as we learn from our mistakes or failures ..the damage they cause is fairly compensated by the things we learn...!!!
:) 




నువ్వు కూడా billionaire వే..!!!

























I was in love with that comment...!!
(no way.. అయినా నా statement ని మాత్రం withdraw చేసుకోను.. :P !!
)
PS:credits to raaji..!!



Friday, December 23, 2011

33% భయం...!!



యంగిస్తాన్ program లో ఒక student.. RK ని అడిగాడు ...!!
" అమ్మాయిలు,అబ్బాయిలు equal అంటారు కదా....మరి ఈ 33% reservation ఎందుకు sir..? " 
అని ...(may be women's reservation bill గురించి అడిగాడేమో.. )!!!


మహా daring and dashing and definite గా girl friend అయితే ఉండి ఉండదు..తమ్ముడు కి.. :)!!
లేకపోతే ఇంత  సాహసం ..kind of dare devil లా  పైగా అంత మంది అమ్మాయిలు  and audience ముందు..!! పైగా ఆ program airచేసినప్పుడు...నా లాంటి పని పాట లేని వాళ్ళు and TV చూడడమే మా పని అనుకునే viewers చాలా మంది ఉంటారు...ఇవన్నీ i don't care అనుకుని question అయితే అడిగాడు..!!


తర్వాత ఆ college లో సోదరుడి పరిస్తితి ఎలా ఉందో...ఊహించుకోడానికే చాలా భయంగా ఉంది...విచ్చల విడిగా 20-20 cricket 
ఆడుకుని ఉంటారు...తనతో...!!
ఇంకా కొంచెం  aggressive అమ్మాయిలయితే encounter చేసి entertainment tonight లో 
special programme వేయించే chance కూడా ఉంది...!!!


అయినా..అమ్మాయిలని  తస్మదీయులు గా చూడడం మానేసి అస్మదీయులు  గా treat చేస్తే life జిల్ అంటది...!!
అయినా మనం అనుకుంటే ఏం లాభం ..అమ్మాయిలు కూడా అనుకోవాలి కదా...!!!

ఈ higher తెలుగు vocabulary... పాత మాయా బజార్ movie నుండి pick up చేశాను...B)!!


ofcourse...RK గారి answer కూడా బాగానే ఉంది...!!!
[దేవుడా ఈ scene లో involve అయిన student మాత్రం ఇది చదవకుండా ఉండేలా చూడు స్వామీ...!!:P:P]



Thursday, December 22, 2011

కొంతమంది తిట్టకపోతే feel అవుతాం...!!!!



కొంతమంది మనల్ని తిడితే feel అవుతాం....!!కొంతమంది మనల్ని తిట్టకపోతే  అంత కంటే ఎక్కువ feel అవుతాం...!!


 రెండో category లో ఉండేవాళ్ళే మన friends and మనకి కావాల్సిన వాళ్ళు(ముఖ్యంగా మా నాన్న..:P)...!!
recent గా నా personal crisis manager friend కొంచెం తిట్టినట్టు message చేసి ..
తర్వాత నేను feel అవుతానేమో అని  కొంచెం content change చేసి మళ్ళీ message చేశాడు..!!
followed by call .... ఆ call receive చేసుకుని 
" darln...కొంతమంది మనల్ని తిడితే feel అవుతాం....!! నీ లాంటి వాళ్ళు  తిట్టకపోతే feel అవుతాం...!! " అని అన్నాను ...అలా spotaneous గా భలే వచ్చేసింది..!!! 


writer and director త్రివిక్రం effect..అనుకుంట...!! నా life ని  movies and definitely the persons behind the movies...
each and every director and అమ్మాయిలు influence చేసినట్టు ఎవరూ చెయ్యలే్దు..!!

 ఈ blog పొరపాటున ఎవరైన చదివితే definite గా అనుకుంటారు...ఈ item రాజా కి  అమ్మాయిలు ,movies తప్ప వేరే  topic ఏ దొరకదా అని..!!!

may be దానికి పైన explanation చాలేమో..!! 


and ఈ మద్య Hitch అని ఒక english movie లో Will Smith profession మస్త్ ఉంటది...Date doctor అన్నమాట.... " No matter what ,no matter when,no matter who..any man has a chance to sweep any woman off her feet.. :) just needs the right broom.. :P !! " (my favourite line). ఆ character ని 
real life లో నా PCM(personal crisis manager) friend..perfect గా play చెయ్యొచ్చు...!!
(నాకు ఏ problem వచ్చినా first call వాడికే వెళ్తుంది...!! particularly అమ్మాయిలకి సంబంధించిన problems..:)!!!)

ఎంతైనా romantic comedy movies మస్త్ ఉంటాయి...!!!
చాలా విషయాలు తెలుస్తాయి...(aha..no censor..:P:P)!!!

:):)