ఈ రోజు(saturday) భలే అనిపించింది....ఇది రాస్తున్నంత సేపు నవ్వుకున్నాను...!!
Matter విషయానికి వస్తే నిన్న night కొంచెం ఎక్కువసేపు net లో time spend చేసి పడుకుని లేచేసరికి first lecture miss అయ్యానని అర్ధం అయింది... ఇందులో variety ఏముంది...?? next lecture కి పోదాం అని ready అవుతున్నాను...brush చేసుకుందాం అని బయటికి వచ్చేసరికి పక్క room నుంచి north indian friend అప్పుడే లేచి బయటకి వచ్చాడు....వాణ్ణి చూడగానే ..నువ్వు కూడా attend అవ్వలేదా..అని అడిగాను...(of course hindi లోనే..).
"मजाक मत करो .. आज sunday है...!!!"అన్నాడు...serious గా ...!!
మస్త్ ..నవ్వుకున్నాను...!!నేనే ..పెద్ద item గాణ్ణి అనుకుంటే ..నా కంటే భయంకరులు ఉన్నారు అనుకున్నా...!!
పొద్దున్నే భలే entertain చేశాడు....!!
ofcourse...తర్వాత ఎవర్నో అడిగి confirm చేసుకున్నాడనుకోండి..!!
(ఎక్కువ మంది girl friends లేకుండా కొంచెం privacy దొరికితే సరదాగా ..రాసుకోవచ్చు blog..but అమ్మాయిలని offend చేస్తానేమో అని ఒక చిన్న.. micro doubt...let's see.. ఎవరినీ personal గా address చెయ్యకుండా offensive content రాయకుండా ఉండడానికి try చెయ్యాలి...)